
గాసిప్స్

నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కథనాల ప్రకారం, ఈ నెల 26 న ఉదయ్‌పూర్‌లో సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటివరకు జంట నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ వార్త అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
ఇక మార్చి 4 న హైదరాబాద్‌లో ఘనంగా వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వివాహంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!