4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసక్తి రేపుతున్న బాలకృష్ణ కొత్త మూవీ టైటిల్

Writer: Pooja 01:03 PM, 10 మే, 2026
ఆసక్తి రేపుతున్న బాలకృష్ణ కొత్త మూవీ టైటిల్

నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివతో కలిసి చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు ‘కార్పెంటర్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు. బాలకృష్ణ ఈ చిత్రంలో కార్పెంటర్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

గతంలో చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో కూడా ఇలాంటి పాత్ర కనిపించినప్పటికీ, ఈసారి బాలయ్య కోసం కొరటాల శివ కొత్తగా శక్తివంతమైన కథ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణ మరో చిత్రం చేస్తున్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్టుపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

డ్రాగన్‌లో బాలీవుడ్ స్టార్ల ఎంట్రీ?

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

సూర్యకు జోడీగా డిసి బ్యూటీ?

ట్యాగ్లు
బాలకృష్ణకొరటాల శివకార్పెంటర్సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2:  బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2: బీబీ10 టికెట్‌ రేసులో షాలినీ తప్పటడుగు..

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!
సినిమాలు

మరో వీకెండ్ కూడా ‘ఇరుముడి’దే.. బాక్సాఫీస్‌పై రవితేజ హవా!

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌
క్రీడలు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!