Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

Writer: Harika S 04:06 PM, 3 జులై, 2026
ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే వారం రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 24 గంటల్లో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్వర్ష హెచ్చరికఅల్పపీడనంబంగాళాఖాతంభారీ వర్షాలువాతావరణ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ముగిసిన హంటా వైరస్ టెన్షన్

ముగిసిన హంటా వైరస్ టెన్షన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!