
జనరల్

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై స్పందించిన మీనాక్షి నటరాజన్, ఈ వ్యవహారంతో బీజేపీ రాజకీయాల స్వరూపం స్పష్టమైందని అన్నారు. దేశంలో ఏకపార్టీ వ్యవస్థను తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
అదే సమయంలో తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నాయని అఫిడవిట్‌లో వెల్లడించలేదని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ పరిణామంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!