
రాజకీయాలు

దేశ రాజకీయాల్లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ హడావుడి మధ్య సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కాట్జూ ‘ఇష్క్ కరో పార్టీ (ఐకేపీ)’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు.
ఈ పార్టీ పేరు వ్యంగ్యంగా పెట్టినది కాదని, దేశాన్ని ఎదుర్కొంటున్న నిరుద్యోగం, పేదరికం, బాలల పోషకాహార లోపం వంటి సమస్యలపై పోరాటమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!