Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

07:30 PM, 27 మే, 2026
కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

కర్నాటకలో నాయకత్వ మార్పు జరగనుందని సమాచారం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించనున్నారని సమాచారం.

దీని తరువాత కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా డి.కె. శివకుమార్ ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేసిన అధికారులు

అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు చేసిన అధికారులు

బండి భగీరత్ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్

బండి భగీరత్ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్

హైదరాబాద్‌లో భారీ సోదాలు నాలుగు కంపెనీలపై ఈడీ ఫోకస్

హైదరాబాద్‌లో భారీ సోదాలు నాలుగు కంపెనీలపై ఈడీ ఫోకస్

ట్యాగ్లు
కర్నాటక రాజకీయాలునాయకత్వ మార్పుసిద్ధరామయ్యడి.కె. శివకుమార్కాంగ్రెస్ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక
జనరల్

ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు
జనరల్

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
జనరల్

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?
జనరల్

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

సినిమా బాధల వేదిక కాదు - మధుర శ్రీధర్ రెడ్డి
సినిమాలు

సినిమా బాధల వేదిక కాదు - మధుర శ్రీధర్ రెడ్డి

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదానికి ముగింపు
సినిమాలు

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదానికి ముగింపు

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..
జనరల్

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

చిరంజీవి నివాసంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం..
సినిమాలు

చిరంజీవి నివాసంలో తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశం..

అసోం అసెంబ్లీలో యూసీసీ బిల్లుకు ఆమోదం
రాజకీయాలు

అసోం అసెంబ్లీలో యూసీసీ బిల్లుకు ఆమోదం

హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపు..
బిజినెస్

హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల ధరల పెంపు..

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ప్రారంభం
బిజినెస్

2026-27 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు ఐటీఆర్‌-2 ఫైలింగ్‌ ప్రారంభం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మళ్లీ చెలరేగిన వివాదం
రాజకీయాలు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మళ్లీ చెలరేగిన వివాదం