
జనరల్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నేడు విజయవాడలో పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం, సాయంత్రం 6:25 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన భేటీ కానున్నారు.
అనంతరం సాయంత్రం 6:35 గంటలకు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను మోహన్ యాదవ్ దర్శించుకోనున్నారు. అనంతరం విజయవాడ ఉత్సవ్లో పాల్గొననున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!