Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

Writer: Pooja 01:44 PM, 11 జులై, 2026
ఇండియా నేవీ లో మహేంద్ర గిరి ఒక బలమైన శక్తి - రాజ్ నాద్ సింగ్

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కమాండ్‌లో స్వదేశీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిని జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఈస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే యుద్ధనౌకగా మహేంద్రగిరిని రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు.

సుమారు 75 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ యుద్ధనౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, రాకెట్ లాంచర్ వ్యవస్థతో పాటు అత్యాధునిక యుద్ధ సామర్థ్యాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక షిప్‌బిల్డింగ్‌, మారిటైమ్ విజన్ 2030 ద్వారా భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. భారత విధానం శాంతేనని, అయితే దేశ భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

ట్యాగ్లు
ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిరాజ్‌నాథ్ సింగ్భారత నౌకాదళంవిశాఖపట్నంరక్షణసముద్ర భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి
రాజకీయాలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
రాజకీయాలు

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్
జనరల్

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. దాడి చేస్తే విధ్వంసమే!

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..
జనరల్

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు
బిజినెస్

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!