Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

10:12 AM, 15 ఫిబ్రవరి, 2026
అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృతి

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యం కేసు విషాదాంతమైంది. అతడు మరణించినట్టు స్థానిక పోలీసులు ధ్రువీకరించగా, అతడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని శాన్‌ఫ్రాన్‌సిస్కోలోని భారతీయ కాన్సులేట్ వెల్లడిస్తూ, మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేసింది. సాకేత్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అతడి మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు స్థానిక అధికారులతో కలిసి చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.

లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, సాకేత్ ఐఐటీ మద్రాస్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసి, ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్‌లీలో కెమికల్ మరియు బయోమెడికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చదువుతున్నారు. ఫిబ్రవరి 9 నుంచి ఆయన కనిపించకుండా పోయారు. చివరిసారిగా బర్క్‌లీ హిల్స్‌లోని అన్జా సరస్సు సమీపంలో కనిపించినట్లు సమాచారం. అక్కడే అతడి పాస్‌పోర్టు, ల్యాప్‌టాప్ ఉన్న బ్యాగ్ లభించగా, అనంతరం పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్ సమీక్ష

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

దక్షిణాది మొత్తం మహిళలకు ఫ్రీ బస్సు!

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!

బెంగాల్ ఆబ్జర్వర్ గా అమిత్ షా!

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

ట్యాగ్లు
అమెరికా వార్తలుభారత విద్యార్థిసాకేత్ శ్రీనివాసయ్యఅంతర్జాతీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
గాసిప్స్

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

తమిళనాడులో 7 జిల్లాల్లో సీట్లు గెలవని విజయ్ TVK పార్టీ
రాజకీయాలు

తమిళనాడులో 7 జిల్లాల్లో సీట్లు గెలవని విజయ్ TVK పార్టీ

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ
రాజకీయాలు

ఓట్ల చోరీ ఆరోపణలు చేసిన మమతా బెనర్జీ

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!
సినిమాలు

పులిట్జ‌ర్ ప్రైజ్ గెలిచిన ఆనంద్ ఆర్కే, సుప‌ర్ణా శ‌ర్మ!

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్  సమీక్ష
జనరల్

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై సీఎస్ సమీక్ష

థియేటర్లలో నిస్సత్తువ… డిజిటల్‌లో దుమ్మురేపే కంటెంట్!
ఓటీటీ

థియేటర్లలో నిస్సత్తువ… డిజిటల్‌లో దుమ్మురేపే కంటెంట్!

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!
సినిమాలు

బాలీవుడ్‌లో సాయి పల్లవికి తొలి అడుగులోనే నిరాశ!

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి
గాసిప్స్

టీవీకే చేరికలతో పెరుగుతున్న రాజకీయ వేడి

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం
జనరల్

విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు ఏపీ సీఎం హర్షం

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
జనరల్

మెడికల్ సీట్ల మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

విజయ్ ‘జన నాయగన్’పై భారీ అంచనాలు
సినిమాలు

విజయ్ ‘జన నాయగన్’పై భారీ అంచనాలు

బీహార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు
రాజకీయాలు

బీహార్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!