31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

Writer: Chandrika 10:07 PM, 31 ఆగస్టు, 2026
ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

ఇండియా పోస్ట్‌ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్‌ సేవక్‌ (GDS) పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఆగస్టు 31 నుంచి వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ (OTR) ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 19 వరకు అభ్యర్థులు ఓటీఆర్‌ చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 2 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉంది. దరఖాస్తుల్లో పొరపాట్లను సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో సవరించుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100గా నిర్ణయించగా.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దరఖాస్తులను ఇండియా పోస్ట్‌ అధికారిక జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ పోర్టల్‌ ద్వారా సమర్పించాలి.

బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదో తరగతిలో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష చదివి ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు ప్రాథమిక కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం కూడా వచ్చి ఉండాలి. BPM పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, ABPM/డాక్‌ సేవక్‌ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు TRCA వేతన శ్రేణిని నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వుడ్‌ కేటగిరీల అభ్యర్థులకు, దివ్యాంగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ పోస్టల్‌ సర్కిల్‌లో 917, తెలంగాణ సర్కిల్‌లో 419 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారు సాధారణంగా రోజుకు సుమారు నాలుగు గంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (IPPB) సేవలకు సంబంధించి అదనపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. విధుల నిర్వహణ కోసం కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ వంటి పరికరాలను శాఖ అందిస్తుంది. సంబంధిత పోస్టాఫీసుకు సమీపంలో నివాసం ఉండటం తప్పనిసరి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

మణిపూర్‌లో జనగణన వాయిదా..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

హైదరాబాద్‌లో జొమాటో కస్టమర్‌ కేర్‌ సెంటర్‌ క్లోజ్‌..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చేయూత పెన్షన్ దరఖాస్తులకు మరో 15 రోజుల గడువు..

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

చిరిగిన చెప్పులతోనూ మారథాన్‌లో విజయం...

ట్యాగ్లు
ఇండియా పోస్ట్ రిక్రూట్‌మెంట్జీడీఎస్‌ రిక్రూట్‌మెంట్గ్రామీణ డాక్‌ సేవక్ఇండియా పోస్ట్ ఉద్యోగాలుపోస్టల్‌ ఉద్యోగాలుప్రభుత్వ ఉద్యోగాలుజీడీఎస్‌ ఖాళీలు 2026బీపీఎం ఉద్యోగాలుఏబీపీఎం ఉద్యోగాలుఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగాలుతెలంగాణ ఉద్యోగాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఐవీఎఫ్‌ కేంద్రాలపై తెలంగాణ సర్కార్‌ ఫోకస్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

పరీక్ష లేని ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...
జనరల్

వెయ్యి రోజుల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు...

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

'మెస్సీ ప్రయాణం భావితరాలకు స్ఫూర్తిదాయకం’- సీఎం రేవంత్‌రెడ్డి

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..
క్రీడలు

తిలక్‌ వర్మ టాటూల వెనుక ఆసక్తికర కథ..

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆరోగ్యం

మందులు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..
జనరల్

వరదల్లో చిక్కుకున్న నేపాల్‌కు అండగా కే-పాప్‌ స్టార్‌..

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

కార్తి ‘సర్దార్‌ 2’ ట్రైలర్‌ విడుదల..

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

కేసీఆర్‌ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..
జనరల్

ఇండియా పోస్ట్‌లో భారీ ఉద్యోగాల భర్తీ..

మణిపూర్‌లో జనగణన వాయిదా..
జనరల్

మణిపూర్‌లో జనగణన వాయిదా..

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..
క్రీడలు

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ గుడ్‌బై..

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌
రాజకీయాలు

‘ఇప్పుడు గోరఖ్‌పూర్‌ స్పెయిన్‌లా ఉంది’ - రవి కిషన్‌

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్
రాజకీయాలు

బీజేపీ ఆఫీస్లపై దాడులను ఖండించిన స్టేట్ ప్రెసిడెంట్