10, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

Writer: Chandrika 08:27 AM, 10 సెప్టెంబర్, 2026
కోకాపేట్‌ భూముల ఈ-వేలానికి భారీ స్పందన..

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) బుధవారం కోకాపేట్‌లో నిర్వహించిన విలువైన భూముల ఈ-వేలానికి భారీ స్పందన లభించింది. గోల్డెన్‌ మైల్‌ సైట్‌-1లోని 0.70 ఎకరాల ప్లాట్‌కు ఎకరాకు రూ.70 కోట్లను అప్‌సెట్‌ ధరగా నిర్ణయించగా.. అత్యధికంగా ఎకరాకు రూ.115 కోట్ల బిడ్‌ నమోదైంది. దీంతో నిర్ణయించిన ప్రారంభ ధరతో పోలిస్తే బిడ్‌ గణనీయంగా పెరిగింది.

నియోపోలిస్‌ లేఅవుట్‌లోని ప్లాట్‌ నంబర్‌ 17 మొత్తం 4.59 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్లాట్‌కు ఒకే ఒక్క బిడ్‌ దాఖలైనప్పటికీ.. ఎకరాకు రూ.120 కోట్ల ధర నమోదైంది. కోకాపేట్‌, నియోపోలిస్‌ ప్రాంతాల్లో ప్రీమియం భూములకు ఉన్న డిమాండ్‌ను తాజా ఈ-వేలం మరోసారి చాటిచెప్పింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

ఫిలిప్పీన్స్‌లో ఘోర పడవ ప్రమాదం..

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి: ప్రధాని మోదీ

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

మిడ్‌టర్మ్‌ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగిసే అవకాశం ఉంది: ట్రంప్‌

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

విత్తన గణపతిని స్వీకరించిన విజయ్ దేవరకొండ.. పర్యావరణహిత వినాయక చవితికి పిలుపు

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె..

ట్యాగ్లు
హెచ్‌ఎండీఏకోకాపేట్హైదరాబాద్హెచ్‌ఎండీఏ ఈ-వేలంకోకాపేట్ భూముల వేలంనియోపోలిస్గోల్డెన్ మైల్హైదరాబాద్ రియల్ ఎస్టేట్భూముల ధరలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట
జనరల్

బాంబుల మోతల మధ్య ఒక్కటైన ఉక్రెయిన్‌ జంట

బిగ్‌బాస్ 10: మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్.. చరణ్‌కు షాక్?
షోస్

బిగ్‌బాస్ 10: మిడ్ వీక్ ఎలిమినేషన్ ట్విస్ట్.. చరణ్‌కు షాక్?

శ్రీలీల ఖాతాలో మరో కొత్త హీరో?
గాసిప్స్

శ్రీలీల ఖాతాలో మరో కొత్త హీరో?

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు
బిజినెస్

ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌లో యూఐడీఏఐ కొత్త అడుగు

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?
సినిమాలు

నాగార్జున మాటలతో మేకింగ్‌పై కొత్త చర్చ?

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు
జనరల్

మహిళల హక్కులపై వ్యాఖ్యలను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేరళం పోలీసుల కేసు

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?
సినిమాలు

రణబాలి కథలో ఫాంటసీ మలుపు?

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు
బిజినెస్

ఫోల్డబుల్‌ ఐఫోన్‌తో యాపిల్‌ సరికొత్త అడుగు

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?
సినిమాలు

టాక్సిక్ ఫలితంపై యష్ సంచలన నిర్ణయం?

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఆరోగ్యం

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే
ఆరోగ్యం

వైద్యుల సలహా: బరువు పెరగకుండా చేసే హెల్తీ సూప్స్ ఇవే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!