23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక..

Writer: Chandrika 08:00 AM, 23 జులై, 2026
తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక..

తెలంగాణ రాష్ట్రంలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 24 జిల్లాల్లో ఇప్పటికీ లోటు వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాల్లో రంగారెడ్డి జిల్లా నందిగామలో అత్యధికంగా 5.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

పేదలకు ఉచిత వైద్యం తప్పనిసరి: హైకోర్టు

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

జూబ్లీహిల్స్ భూ వివాదం.. నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురిపై కేసు నమోదు

టీజీఎస్‌ఆర్టీసీలో  కండక్టర్ల కొరత..

టీజీఎస్‌ఆర్టీసీలో కండక్టర్ల కొరత..

పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

పూరీ బీచ్‌లో కేటీఆర్‌కు వినూత్న జన్మదిన శుభాకాంక్షలు..

ట్యాగ్లు
తెలంగాణ వర్షాలుభారీ వర్ష హెచ్చరికఎల్లో అలర్ట్హైదరాబాద్ వాతావరణ కేంద్రంవాతావరణ సమాచారంనైరుతి రుతుపవనాలుఆదిలాబాద్నిజామాబాద్మంచిర్యాలతెలంగాణ వాతావరణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ
సినిమాలు

మహేష్ రాకపై ఆశలు తగ్గడంతో అభిమానుల్లో నిరాశ

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !
సినిమాలు

జన నాయకుడు పబ్లిక్ టాక్ ఇదే !

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్
సినిమాలు

అభిమానుల ఉత్సాహంతో థియేటర్ల వద్ద జోష్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు
జనరల్

తిరుమలలో ఆంజనేయస్వామి పునఃప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం
జనరల్

శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత
జనరల్

నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో స్టేషన్లు మూసివేత

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్
జనరల్

ఢిల్లీలో ఆందోళన ఉధృతి.. జంతర్‌మంతర్‌ వద్ద హై అలర్ట్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం
జనరల్

పేపర్ లీక్‌లపై మోదీ కఠిన నిర్ణయం

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో
బిజినెస్

చమురు ధరల ఎగిసే ధోరణి, స్టాక్ మార్కెట్లు నష్టాల్లో

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు
సినిమాలు

జీ సంస్థ తెలుగు చిత్ర రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్
సినిమాలు

వరుణ్ తేజ్ సినిమాకు బిజినెస్ హైప్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ
జనరల్

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు: మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!