22, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

Writer: Pooja 04:37 PM, 22 అక్టోబర్, 2026
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు కాకినాడలోని ట్రస్ట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు అమర్చిన స్టంట్‌లో స్వల్ప సమస్య తలెత్తడంతో అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. అనంతరం ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

యనమల రామకృష్ణుడు ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. యనమల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని టీడీపీ నేతలను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎంపీ సానా సతీశ్ ట్రస్ట్ ఆస్పత్రికి వెళ్లి యనమలకు చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడారు. అనంతరం యనమల ఆరోగ్య పరిస్థితి గురించి ముఖ్యమంత్రికి వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు

తిరుపతి బస్టాండ్‌లో బస్సు చోరీ.. జీపీఎస్‌తో ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కు పదవీకాలం పొడిగింపు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో వృథాగా పారుతున్న మిషన్ భగీరథ నీరు

ట్యాగ్లు
యనమల రామకృష్ణుడుతెలుగుదేశం పార్టీచంద్రబాబు నాయుడుగుండె శస్త్రచికిత్సకాకినాడ ఆస్పత్రిసానా సతీశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్
సినిమాలు

భవానీ పాత్ర నా కెరీర్‌లోనే చాలా ప్రత్యేకమైనది - కీర్తి సురేష్

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్
క్రీడలు

ఉత్కంఠ పోరులో భారత్ ఘన విజయం.. సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించిన నమన్ ధీర్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?
బిజినెస్

ద్రవ్యోల్బణం ప్రభావం...వడ్డీ రేట్ల కోతపై ఆర్‌బీఐ వెనకడుగు వేస్తుందా?

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు
జనరల్

తిహార్ జైలు నుంచి విడుదలైన సీజేపీ నేతలకు షాక్.. వెంటనే పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు..ఎయిర్‌పోర్టులో లుక్ అదుర్స్
సినిమాలు

హైదరాబాద్‌కు తిరిగొచ్చిన మహేశ్ బాబు..ఎయిర్‌పోర్టులో లుక్ అదుర్స్

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

ఫాక్స్ న్యూస్ నివేదికపై బీజేపీ విమర్శలు.. కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు

ఏఐ ఏజెంట్లతో షాపింగ్ చేసేలా వాల్‌మార్ట్ కొత్త టూల్స్
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లతో షాపింగ్ చేసేలా వాల్‌మార్ట్ కొత్త టూల్స్

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం
జనరల్

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్-ఎం పరీక్షలు.. భారత నావికాదళానికి మరింత బలం

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత
జనరల్

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి అస్వస్థత

‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?
ఓటీటీ

‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ
రాజకీయాలు

ఎల్. మురుగన్ రాజీనామా తర్వాత రాజ్యసభ ఉపఎన్నిక షెడ్యూల్.. కేబినెట్ విస్తరణపై చర్చ

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
జనరల్

సౌదీ దమ్మామ్‌ విమానాశ్రయంపై దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!