18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

Writer: Pooja 08:27 AM, 18 సెప్టెంబర్, 2026
నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఎస్కోనిగుట్ట కాలనీకి చెందిన చిత్తరి హరిబాబు (28) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ హత్యకు గురయ్యాడు. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు నెలరోజుల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. కొంతకాలం తన అన్నతో కలిసి వినాయక విగ్రహాల తయారీ పరిశ్రమలో పనిచేశాడు. అనంతరం కోరుట్లలోని తన ఇంటిని ఖాళీ చేసి నిజామాబాద్‌లో ఉంటున్న తల్లి వద్దకు వెళ్లాడు. రాజరాజేంద్ర చౌరస్తాలో తల్లితో కలిసి మక్క కంకులు, కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు.

గురువారం మక్క కంకులు విక్రయిస్తుండగా కారులో వచ్చిన ఓ వ్యక్తి కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో హరిబాబు మెడ, తలపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వైష్ణవి హత్యకు గురైన ఆరు నెలలకే హరిబాబు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది. ఏసీపీ ప్రకాశ్ యాదవ్, రెండో టౌన్ ఎస్సై యాదగిరి గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, హరిబాబును హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ట్యాగ్లు
నిజామాబాద్ హత్యహరిబాబు హత్యవైష్ణవి హత్య కేసుకోరుట్లతెలంగాణ నేరాలుపోలీసుల దర్యాప్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య
జనరల్

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్
జనరల్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!