1, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

Writer: Harika S 11:24 AM, 1 సెప్టెంబర్, 2026
ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రమేశ్ పేర్కొన్నారు. మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు సుమారు రూ.1,096 కోట్ల నిధులు అవసరమవుతాయని తెలిపారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం, డీపీఆర్ తయారీకి ప్రారంభ నిధులు కేటాయించి, అనంతరం అవసరమైన మూలధన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

ట్యాగ్లు
లింగమనేని రమేశ్ఆంధ్రప్రదేశ్నవోదయ విద్యాలయాలుఎయిమ్స్నిర్మలా సీతారామన్కేంద్ర బడ్జెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన
జనరల్

బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ కీలక సూచన

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్
జనరల్

ఏపీలో 13 నవోదయాలు, రెండు ఎయిమ్స్‌లకు నిధులు ఇవ్వాలి: లింగమనేని రమేశ్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!
గాసిప్స్

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌లో ఈ హీరోయిన్!

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై
జనరల్

ఐఏఎస్ దివ్య మిట్టల్ సంచలన నిర్ణయం.. సుదీర్ఘ సేవకు గుడ్‌బై

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు
జనరల్

భారత్‌లో ఆగస్టు ఉష్ణోగ్రతలకు కొత్త రికార్డు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ
సినిమాలు

ఖరీదైన బ్రాండ్స్ కాదంటూ.. క్లాసిక్ వాచ్‌తో విజయ్ దేవరకొండ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
జనరల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు
రాజకీయాలు

హల్ద్వానీ ఘటనపై రాహుల్‌కు మల్లు రవి మద్దతు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ నెలలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే!

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ
జనరల్

NCLT కీలక నిర్ణయం.. సుభాష్ చంద్రకు భారీ ఎదురుదెబ్బ

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం
సినిమాలు

నిర్మాతగా నిత్యామీనన్‌ తొలి సినిమాకు శ్రీకారం

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక
జనరల్

నీట్-యూజీ 2026 అభ్యర్థులకు ముఖ్యమైన హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!