Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దీక్ష ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

06:48 AM, 25 జూన్, 2026
దీక్ష ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వార్షిక ఆధ్యాత్మిక దీక్షను ప్రారంభించారు. ప్రతి ఏడాది చేపట్టే సంప్రదాయంలో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, అష్టోత్తరాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం దీక్ష స్వీకరించారు. ఆలయ ఈవో సునీల్ కుమార్, అర్చకులు రాజగోపురం వద్ద పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు.

గురుముఖంగా పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం నాలుగు నెలల పాటు ఈ ఆధ్యాత్మిక దీక్షను ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

గుంటూరులో అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు..

గుంటూరులో అనాథ మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు..

ఆన్‌లైన్ గేమ్ మోజు.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

ఆన్‌లైన్ గేమ్ మోజు.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర

అయోధ్య ఆలయంలో పేలుళ్లకు కుట్ర

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు

విజయ్ ప్రయాణం, త్యాగాలపై తల్లి శోభ భావోద్వేగ వ్యాఖ్యలు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రిమంగళగిరిపానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంఆధ్యాత్మిక దీక్షఆలయ దర్శనంగుంటూరుఏపీ రాజకీయాలుహిందూ సంప్రదాయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి గొప్ప నటుడు కూడా: పృథ్వీరాజ్
సినిమాలు

రాజమౌళి గొప్ప నటుడు కూడా: పృథ్వీరాజ్

హై టెన్షన్.. హై ఎమోషన్స్.. ‘ది బేర్’ సీజన్ 5 ఓటీటీలోకి!
ఓటీటీ

హై టెన్షన్.. హై ఎమోషన్స్.. ‘ది బేర్’ సీజన్ 5 ఓటీటీలోకి!

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన అటుకుల పాయసం
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన అటుకుల పాయసం

‘మేనేజర్ కిమ్’ OTT రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

‘మేనేజర్ కిమ్’ OTT రిలీజ్.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన రవ్వ లడ్డూ
ఆరోగ్యం

వైద్యులు సూచించిన ఆరోగ్యకరమైన రవ్వ లడ్డూ

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...
జనరల్

‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు రామకృష్ణారావు?...

వాట్సాప్ కొత్త సేఫ్టీ వార్నింగ్..
టెక్నాలజీ

వాట్సాప్ కొత్త సేఫ్టీ వార్నింగ్..

యూరోప్‌లో ఓపెన్‌పేడ్‌కు MiCA లైసెన్స్..
టెక్నాలజీ

యూరోప్‌లో ఓపెన్‌పేడ్‌కు MiCA లైసెన్స్..

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భారీ కెమెరా అప్‌గ్రేడ్?
టెక్నాలజీ

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో భారీ కెమెరా అప్‌గ్రేడ్?

అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..
క్రీడలు

అద్భుత పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజీ..

మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..
క్రీడలు

మునోజ్ గోల్‌తో కొలంబియా నాకౌట్‌లోకి..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..
జనరల్

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరదల బీభత్సం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!