24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

Writer: Nithish 08:19 AM, 24 జులై, 2026
అమెజాన్ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్ల హడావిడి

అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టడంతో తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు పై బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రూ.60 వేల కోట్ల వ్యయంతో ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. దీని ప్రభావంతో రంగారెడ్డి జిల్లాలో మరిన్ని కంపెనీలు డేటా సెంటర్ల ఏర్పాటు పై దృష్టి సారించాయి. రెవెన్యూ, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులు కందుకూరు, చేవెళ్ల మండలాల్లో సుమారు 1500 ఎకరాల భూమిని గుర్తించి భూసేకరణ చర్యలు చేపడుతున్నారు.

డేటా సెంటర్ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. నిరంతర విద్యుత్, నీటి సరఫరా కల్పిస్తామని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు ఈ ప్రాంతానికి మెరుగైన అనుసంధానాన్ని అందించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

వెట్టి చాకిరీ ఆరోపణలతో ట్రంప్ నిర్ణయం

ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి

ఏపీలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతి

ట్యాగ్లు
తెలంగాణడేటా సెంటర్లుఅమెజాన్గ్లోబల్ పెట్టుబడులురంగారెడ్డిమౌలిక సదుపాయాలుఐటీ రంగంభూసేకరణడిజిటల్ ఎకానమీశ్రీధర్ బాబు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..
జనరల్

చైనా డ్రోన్ల అక్రమ రవాణా కలకలం..

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!
జనరల్

తెలంగాణలో పలు గ్రామాలకు ఎల్‌నినో హెచ్చరిక!

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?
గాసిప్స్

సాయి పల్లవి రీఎంట్రీపై ఆసక్తికర ప్రచారం?

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?
సినిమాలు

శ్రీకాంత్ సినిమాకు చిరంజీవి అండ?

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?
గాసిప్స్

రాజమౌళికి సులువుగా...సందీప్ కి మాత్రం కష్టంగా ఎందుకు?

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం
జనరల్

ఢిల్లీలో ఉద్రిక్తత.. భద్రత కట్టుదిట్టం

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్
జనరల్

తాగునీటిపై సీఎం రేవంత్ ఫోకస్

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!
ఓటీటీ

ఓటీటీలో సైలెంట్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన సినిమా ఇదే!

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై కేంద్రం స్పష్టమైన నిర్ణయం

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?
రివ్యూలు

చెన్నై లవ్ స్టోరీ రివ్యూ: ప్రేమకథలో ఫాంటసీ ట్విస్ట్ వర్కౌట్ అయ్యిందా?

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!
జనరల్

సీఎం రేవంత్ నుంచి కేటీఆర్‌కు ప్రత్యేక బర్త్‌డే విషెస్!

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ టైటిల్ వెనుక అసలు కథ ఇదే!

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్
సినిమాలు

‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. మేకర్స్ భారీ అప్‌డేట్

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
సినిమాలు

అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్
జనరల్

పాక్ ఆరోపణలను తిప్పికొట్టిన భారత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!