
రివ్యూలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్ శాఖతో పాటు అనుబంధ ఆన్‌లైన్ సేవలు మూడు రోజుల పాటు బంద్ కానున్నాయి. నిర్వహణ పనుల కారణంగా ఈ తాత్కాలిక నిలిపివేత చేపడుతున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పనులను ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 29 తర్వాత అన్ని సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!