24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

Writer: Chandrika 10:08 AM, 24 ఆగస్టు, 2026
‘డాల్ఫిన్ మైన్’ మళ్లీ ఎందుకు తెరుస్తున్నారు?

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాలు, వ్యూహాత్మక ఖనిజాల కోసం సాగుతున్న పోటీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని కింగ్‌ ఐలాండ్‌లో ఉన్న ‘డాల్ఫిన్‌ మైన్‌’ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోని ప్రముఖ, లోతైన టంగ్‌స్టన్‌ గనుల్లో ఒకటిగా పేరున్న ఈ గనిలో దశాబ్దాలుగా పరిమితంగా ఉన్న కార్యకలాపాలు తాజాగా మళ్లీ ఊపందుకుంటున్నాయి. 1917లో తొలి ప్రపంచ యుద్ధం సమయంలో టంగ్‌స్టన్‌కు పెరిగిన డిమాండ్‌ కారణంగా ఈ గనిని తొలిసారి ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1938లో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొరియా, వియత్నాం యుద్ధాల సమయంలోనూ గనిలో తవ్వకాలు కొనసాగాయి. ప్రచ్ఛన్న యుద్ధం ముగింపు దశలో, 1980ల చివర్లో గని కార్యకలాపాలు నిలిచిపోయాయి.

టంగ్‌స్టన్‌ అత్యంత దృఢత్వం, అధిక ద్రవీభవన స్థానం కారణంగా రక్షణ రంగంలో కీలకమైన లోహంగా పరిగణించబడుతోంది. సైనిక వాహనాల కవచాలు, కవచ ఛేదక ఆయుధాల భాగాలు, క్షిపణులు, రాకెట్‌ నాజిల్స్‌, రేడియేషన్‌ షీల్డింగ్‌, హైస్పీడ్‌ కటింగ్‌ టూల్స్‌ వంటి అనేక రంగాల్లో దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో టంగ్‌స్టన్‌ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం కొనసాగుతుండగా, అమెరికా సహా పలు దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా వనరుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాల్ఫిన్‌ మైన్‌లో కార్యకలాపాల పునరుద్ధరణ వ్యూహాత్మక ఖనిజాల సరఫరా, ప్రపంచ మార్కెట్‌పై ప్రభావం చూపే అంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

ట్యాగ్లు
డాల్ఫిన్ మైన్ఆస్ట్రేలియాకింగ్ ఐలాండ్టంగ్‌స్టన్టంగ్‌స్టన్ డిమాండ్కీలక ఖనిజాలుప్రపంచ గనుల రంగంరక్షణ రంగంవ్యూహాత్మక ఖనిజాలుప్రపంచ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..
క్రీడలు

ఆస్ట్రేలియాపై షోరిఫుల్‌ ఇస్లాం సంచలనం..

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల
సినిమాలు

కింగ్‌ నాగార్జున చేతుల మీదుగా ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ విడుదల

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...
జనరల్

షారుక్‌ ఖాన్‌ ‘మన్నత్‌’కు భారీ రీడెవలప్‌మెంట్‌...

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’
సినిమాలు

మాస్‌ మహారాజా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మళ్లీ థియేటర్లలో ‘మిరపకాయ్‌’

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ..

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం
జనరల్

రామగుండంలో ఉగ్ర లింకుల కలకలం

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్
జనరల్

అయోధ్య విరాళాల చోరీని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్‌పై ఎఫ్‌ఐఆర్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్
జనరల్

అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం విజయ్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య
జనరల్

బంగాళాఖాతంలో మునిగిన నౌక సిబ్బంది కోసం నేవీ రక్షణ చర్య

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..
క్రీడలు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఫ్రాన్స్‌ చరిత్ర..

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...
జనరల్

అమెరికాలో తెలుగు యువకుడి మృతి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!