
జనరల్

పింక్ రంగు షీర్ చీరలో ప్రియాంక జవాల్కర్ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. స్లీవ్‌లెస్ ఇకత్ స్టైల్ బ్లౌజ్, రంగురంగుల గాజులతో సంప్రదాయ అందాన్ని మరింత పెంచారు. చిన్న నల్ల బొట్టు, సహజమైన మేకప్, వదులుగా వేసుకున్న సాఫ్ట్ వేవ్స్‌తో ప్రియాంక లుక్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!