కయాడు లేటెస్ట్ లుక్.. ఎలిగెన్స్‌కు కొత్త నిర్వచనం!
Writer: Chandrika 01:33 PM, 10 జులై, 2026
లైట్ బ్లూ చీరలో కయాడు లోహార్ తన సొగసుతో, హుందాతనంతో అందరినీ ఆకట్టుకుంది. సింపుల్ లుక్‌తోనే స్టైల్‌కు కొత్త అర్థం చెబుతూ, ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!