పీచ్ కలర్ ఆర్గంజా శారీలో కయాదు లోహర్ అందాల విందు చేసింది. తెల్లని పూల ఎంబ్రాయిడరీ, ముత్యాల చెవి రింగులు, చిన్న బిందీతో సంప్రదాయ అందాన్ని మరింత పెంచింది. డ్రాగన్ సినిమాతో యువతకు చేరువైన ఈ భామ, తన లేటెస్ట్ ఫొటోలతో మరోసారి ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!