9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

Writer: Nithish 10:18 AM, 9 సెప్టెంబర్, 2026
మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

ఏఐ రంగంలో మెటా మరో కీలక ముందడుగు వేసింది. ‘మ్యూజ్’ పేరుతో కొత్త ఏఐ ఏజెంట్‌ను ఆవిష్కరించింది. ఇది కేవలం వినియోగదారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, ఈ-మెయిల్స్ పంపడం, టికెట్లు, హోటల్స్ బుకింగ్, చెల్లింపులు, షాపింగ్ వంటి పలు డిజిటల్ పనులను స్వయంప్రతిపత్తితో పూర్తి చేయగలదు.

యూజర్ డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక వెబ్ మెషిన్, ప్రైవసీ కంట్రోల్స్‌తో మ్యూజ్‌ను రూపొందించినట్లు మెటా తెలిపింది. ప్రస్తుతం ఈ ఏఐ ఏజెంట్ అమెరికాలో ప్రత్యేక యాప్‌తో పాటు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడమే దీని ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

ట్యాగ్లు
మెటామ్యూజ్ ఏఐఏఐ ఏజెంట్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్డిజిటల్ పనులుటెక్నాలజీవాట్సాప్ఏఐ టెక్నాలజీప్రైవసీమెటా AI
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్
జనరల్

ప్రజల గొడవే తన గొడవగా జీవించిన మహనీయుడు కాళోజీ: కేటీఆర్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...
జనరల్

విశాఖలో తొలి స్లమ్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ...

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..
జనరల్

తిరుమల డిప్యూటీ ఈవో లోకనాథం సస్పెన్షన్..

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 3 ప్రోమో 1:హై రిస్క్ టాస్క్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో హై టెన్షన్...

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?
షోస్

బిగ్‌బాస్ ఫేమ్ భాను శ్రీ జీవితంలో ఊహించని మోసం..అసలేం జరిగిందంటే?

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...
షోస్

‘సింపతీ స్టార్’ ట్రోలింగ్‌పై బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఫేమ్ రాజకుమారి ఎమోషనల్...

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...
షోస్

బిగ్‌బాస్‌పై ఇనయా సుల్తానా సంచలన వ్యాఖ్యలు...

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..
జనరల్

నేడు టీటీడీ బోర్డు మీటింగ్..

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..
రాజకీయాలు

నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..
బిజినెస్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో భారీ వృద్ధి..

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..
జనరల్

చైనా టిబెట్‌లో మరోసారి భూకంపం..

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్
టెక్నాలజీ

మెటా నుంచి కొత్త ‘మ్యూజ్’ ఏఐ ఏజెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!