
బిజినెస్

విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న సమయంలో తిలక్ వర్మకు గాయం కావడంతో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నెల 21 నుంచి స్వదేశంలో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అతడు పాల్గొనలేడని సమాచారం. గాయం నుంచి కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించారు.
ఈ గాయం కారణంగా స్వదేశంలో జరగబోయే వరల్డ్ కప్‌లో తిలక్ వర్మ ఆడటం కూడా అనుమానంగా మారింది. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం వైద్యుల ఫిట్నెస్ రిపోర్ట్ ఆధారంగా తీసుకోనున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!