
సినిమాలు

టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేల్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ప్రపంచంలో తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో ఆరు అతడి ఖాతాలో ఉండటం విశేషం.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌లో భాగంగా బెనోని వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో, వైభవ్ కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 24 బంతుల్లో 68 పరుగులు చేసి, ఒక ఫోర్ మరియు 10 సిక్స్‌లతో మెరిశాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!