
గాసిప్స్

సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. తొలి వన్డేలో శతకంతో ధాటిగా ఆడిన కోహ్లీ, రెండో వన్డేలో కూడా కేవలం 90 బంతుల్లోనే మరో శతకం బాదేశారు. ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్ ఇండియాను గాడిలో పెట్టి, రుతురాజ్ గైక్వాడ్ (105)తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
ఈ శతకం కోహ్లీ వన్డే కెరీర్లో 53వ శతకం, అలాగే ఆయన అంతర్జాతీయ క్రికెట్లో 84వ సెంచరీ - ఇంకా కొనసాగుతోంది. కోహ్లీ ఫామ్, స్థిరత్వం, మ్యాచ్‌పై అధికారం మరోసారి అతనే ఎందుకు గొప్ప క్రికెటర్ అనేది నిరూపించాయి.




.jpeg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!