
సినిమాలు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) కోశాధికారిగా అనిల్ విజయం సాధించారు. జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి హరినారాయణపై కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. అనిల్‌కు మొత్తం 61 ఓట్లు రాగా, హరినారాయణకు 59 ఓట్లు లభించాయి. దీంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో అనిల్ విజయం సాధించారు.
ఇతర అభ్యర్థుల్లో ఆగంరావుకు 27 ఓట్లు, బాబురావుకు 6 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ విజయంతో అనిల్ హెచ్‌సీఏ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తూ హైదరాబాద్ క్రికెట్ అభివృద్ధికి పనిచేస్తారని భావిస్తున్నారు.

.png&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!