15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

Writer: Harika S 10:36 PM, 14 జులై, 2026
బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీలపై చర్చలు ఊపందుకున్నాయి. పసుపు కుంకుమ, సావిత్రి, నిండు నూరేళ్ల సావాసం వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి పల్లవి గౌడ ఈసారి బిగ్ బాస్‌లో పాల్గొననున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

గతంలో ఒప్పందాలకు సంబంధించిన వివాదాల కారణంగా కొంతకాలం తెలుగు బుల్లితెరకు దూరమైన పల్లవి గౌడ, అనంతరం మళ్లీ సీరియల్స్‌తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి రానున్నారనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే దీనిపై షో నిర్వాహకులు లేదా పల్లవి గౌడ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్లు ప్రారంభం

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఆడిషన్లు ప్రారంభం

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

బిగ్ బాస్ 10.. నాగార్జున 'దశావతారం' ప్రోమో రీలజ్

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌–9: రూ.15 లక్షల డీల్‌తో డిమోన్ పవన్ అవుట్

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌–9: రూ.15 లక్షల డీల్‌తో డిమోన్ పవన్ అవుట్

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10పల్లవి గౌడతెలుగు సీరియల్స్రియాలిటీ షోనాగార్జునవినోద వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
బిగ్‌బాస్ తెలుగు 9 : టైటిల్ విన్నర్ గా కళ్యాణ్  పడాల

బిగ్‌బాస్ తెలుగు 9 : టైటిల్ విన్నర్ గా కళ్యాణ్ పడాల

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
IND vs ENG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం
క్రీడలు

IND vs ENG: తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

ఇండియా vs ఇంగ్లాండ్ వన్డేలో బుమ్రా రికార్డ్స్
క్రీడలు

ఇండియా vs ఇంగ్లాండ్ వన్డేలో బుమ్రా రికార్డ్స్

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం
జనరల్

ప్రాణాంతక గడ్డి మందు పారాక్వాట్‌పై కేంద్రం పూర్తి నిషేధం

'ఓ.! సుకుమారి'తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువవుతా: తిరువీర్
సినిమాలు

'ఓ.! సుకుమారి'తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత చేరువవుతా: తిరువీర్

జయలలిత ఇల్లు కొననున్న సీఎం విజయ్
జనరల్

జయలలిత ఇల్లు కొననున్న సీఎం విజయ్

వెట్టిచాకిరి ఉత్పత్తుల దిగుమతులకు భారత్ బ్రేక్
జనరల్

వెట్టిచాకిరి ఉత్పత్తుల దిగుమతులకు భారత్ బ్రేక్

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు ఘన ఆరంభం
క్రీడలు

జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు ఘన ఆరంభం

ముద్రగడ పద్మనాభం మృతికి ప్రముఖుల సంతాపం
జనరల్

ముద్రగడ పద్మనాభం మృతికి ప్రముఖుల సంతాపం

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల
సినిమాలు

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!
క్రీడలు

అక్షర్ పటేల్ దెబ్బకు కుప్పకూలిన ఇంగ్లాండ్!

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?
జనరల్

అమ్మాయిల పెళ్లి వయసుపై కేంద్రం మరోసారి ఆలోచన?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!