Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

జార్ఖండ్‌లో క్రాస్‌ ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ విన్

11:22 AM, 19 జూన్, 2026
జార్ఖండ్‌లో క్రాస్‌ ఓటింగ్‌లో ఎన్డీఏ అభ్యర్ధి పరిమళ్‌ నత్వానీ విన్

జార్ఖండ్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌తో ఎన్డీయే మద్దతున్న పరిమళ్‌ నత్వానీ విజయం సాధించారు. మొత్తం రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్‌ రామ్‌ గెలుపొందగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ప్రణవ్‌ ఝా పరాజయం పాలయ్యారు. 81 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్‌ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 24 మంది ఎమ్మెల్యేలున్నారు.

రాజ్యసభ స్థానాన్ని నెగ్గడానికి కావాల్సిన ఓట్లు 28. అంటే కావాల్సిన వాటికన్నా 4 ఓట్లు తక్కువ. సరిపడా ఎమ్మెల్యేల బలం లేకున్నా క్రాస్‌ ఓటింగ్‌ జరగడంతో పరిమళ్‌ నత్వానీ 28 ఓట్లు సాధించి గెలిచారు. జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి 56 మంది ఎమ్మెల్యేలున్నారు. జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్‌ రామ్‌ 30 ఓట్లు సాధించి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణవ్‌ ఝాకు కేవలం 20 ఓట్లు మాత్రమే రావడంతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో మూడు చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓట్లు ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

వైఎస్సార్‌సీపీ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

శివసేనలో అంతర్గత సంక్షోభం ముదురుతోందా?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు టెక్ దిగ్గజాల ప్రయత్నాలు?

పాకిస్తాన్‌కు భారత్ గట్టి కౌంటర్...

పాకిస్తాన్‌కు భారత్ గట్టి కౌంటర్...

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. హైకోర్టుకు ఏపీ సర్కార్ నివేదిక

స్థానిక ఎన్నికలకు సిద్ధం.. హైకోర్టుకు ఏపీ సర్కార్ నివేదిక

ట్యాగ్లు
జార్ఖండ్‌రాజ్యసభ ఎన్నికలు2026క్రాస్‌ ఓటింగ్‌ఎన్డీఏపరిమళ్‌ నత్వానీజేఎంఎంఇండియా కూటమికాంగ్రెస్సీఎం హేమంత్ సోరెన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌
ఓటీటీ

‘దృశ్యం 3’ తెలుగు ఓటీటీ రిలీజ్‌కు బ్రేక్‌

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

పెళ్లి గురించి రష్మిక షాకింగ్ కామెంట్స్!

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు
బిజినెస్

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు
సినిమాలు

సంధ్య థియేటర్ కేసులో కీలక పరిణామం.. అల్లు అర్జున్‌కు సమన్లు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత
క్రీడలు

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు
జనరల్

మేకెదాటు ప్రాజెక్టుపై విజయ్ గట్టి వైఖరి.. కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం
బిజినెస్

ఎన్నారై డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత
రాజకీయాలు

వర్షాలకు చెక్.. అత్యాధునిక సైలోలతో ధాన్యం భద్రత

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్
జనరల్

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించండి : పారిశ్రామికవేత్తలతో మంత్రి నారా లోకేష్

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!
రివ్యూలు

మా ఇంటి బంగారం మూవీ రివ్యూ: సమంత వన్ ఉమెన్ షో!

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్
సినిమాలు

కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టిన నార్నె నితిన్

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్
సినిమాలు

NBK-111లో కాజల్ ఎంట్రీ.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!