
క్రీడలు

తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలను ఇంటర్, టెన్త్ పరీక్షల తర్వాతే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ DCCలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో వచ్చే నెల తొలి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, అనంతరం ఇంటర్ మరియు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పనులన్నింటితో అధికార యంత్రాంగం బిజీగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని, పరీక్షలు పూర్తైన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!