Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..

09:04 PM, 8 జూన్, 2026
దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..

కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు మరోసారి రాజ్యసభ అవకాశం లభిస్తుందని జేడీఎస్ ఆశించినప్పటికీ, బీజేపీ తన అభ్యర్థిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. నాగరాజును ప్రకటించింది. దీంతో ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయిన జేడీఎస్‌కు ఎదురుదెబ్బ తగిలిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. జేడీఎస్, దేవెగౌడ మద్దతును ఉపయోగించుకున్న బీజేపీ చివరకు ఆయనకు రాజ్యసభ టికెట్ నిరాకరించిందని కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆరోపించారు. జూన్ 18న కర్ణాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ మూడు స్థానాలు, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోండి - కేటీఆర్

ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోండి - కేటీఆర్

హైడ్రాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పినరయి విజయన్ విమర్శలు..

హైడ్రాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పినరయి విజయన్ విమర్శలు..

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?

హరీష్ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఎందుకు ఆగ్రహం?

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

‘దీదీ’కి మరో షాక్‌ - ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా

కేంద్ర మంత్రి తో టీఎంసీ ఎంపిల భేటీ

కేంద్ర మంత్రి తో టీఎంసీ ఎంపిల భేటీ

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం

ఇంటర్వ్యూలో ట్రంప్ ఆగ్రహం

ట్యాగ్లు
దేవెగౌడబీజేపీజేడీఎస్రాజ్యసభ ఎన్నికలుకర్ణాటక రాజకీయాలురణదీప్ సూర్జేవాలాఎన్డీఏకాంగ్రెస్ఎం నాగరాజుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..
జనరల్

టీజీ ఈఏపీసెట్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..

గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ₹1,674 కోట్ల పనులకు శ్రీకారం
జనరల్

హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యం.. ₹1,674 కోట్ల పనులకు శ్రీకారం

ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోండి - కేటీఆర్
రాజకీయాలు

ఆలిండియా నాజీ పార్టీగా మార్చుకోండి - కేటీఆర్

భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టైమింగ్స్‌లో కీలక మార్పులు
క్రీడలు

భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ టైమింగ్స్‌లో కీలక మార్పులు

మేలో ఈవీ రిటైల్ సేల్స్ జోరు..
బిజినెస్

మేలో ఈవీ రిటైల్ సేల్స్ జోరు..

హైడ్రాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పినరయి విజయన్ విమర్శలు..
రాజకీయాలు

హైడ్రాపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పినరయి విజయన్ విమర్శలు..

దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..
రాజకీయాలు

దేవెగౌడకు రాజ్యసభ టికెట్ నిరాకరణ..

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్
సినిమాలు

పూరి జగన్నాద్, విజయ్ సేతుపతి మూవీ టీజర్ రిలీజ్

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..
జనరల్

ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌పై సింగరేణి జెండా ఎగురవేసిన ఖమ్మం యువకుడు..

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల
సినిమాలు

విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్‌ను విడుదల చేసిన నిహారిక కొణిదెల

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..
జనరల్

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!