11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Writer: Harika S 11:43 AM, 11 సెప్టెంబర్, 2026
విశాల్ మకుటం ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కోలీవుడ్ మాస్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన మకుటం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంలో మగుడం పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో దుశరా విజయన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే విశాల్ దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేశారు.

అయితే మకుటం సినిమాకు తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సినిమా త్వరగానే థియేటర్ల నుంచి తప్పుకుంది. తాజాగా ఈ చిత్రానికి ఓటీటీ డీల్ కుదరడంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విశాల్, ఆర్‌బీ చౌదరి నిర్మాణ సంస్థలు నిర్మించాయి. థియేటర్లలో నిరాశపరిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

ఓటీటీలోకి 'చుంబక్' కామెడీ-డ్రామా సిరీస్‌...

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

లస్ట్ స్టోరీస్ 3: ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

భారత్‌లో ఓటీటీ హవా.. లెక్కలు చూస్తే షాకే!
ట్యాగ్లు
మకుటంవిశాల్దుశరా విజయన్మగుడంఅమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ రిలీజ్జీవీ ప్రకాష్ కుమార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

భారత్‌లో ఓటీటీ హవా.. లెక్కలు చూస్తే షాకే!

ఇరుముడికి కలిసొచ్చిన నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం?

ఇరుముడికి కలిసొచ్చిన నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం
జనరల్

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక
రాజకీయాలు

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు
బిజినెస్

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్
క్రీడలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌  రేసులో 8 మంది?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌ రేసులో 8 మంది?

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!