13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

Writer: Nithish 02:56 PM, 13 అక్టోబర్, 2026
డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తన గత వ్యాఖ్యలపై ఆసక్తికరంగా స్పందించింది. గతంలో తాను ఒక నటుడితో ఎప్పుడూ డేటింగ్ చేయనని చెప్పిన మాటల వెనుక అప్పటి తన ఆలోచనలు, చుట్టూ ఉన్న పరిస్థితులే కారణమని వెల్లడించింది. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలు మారడం సహజమని, పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకోవడంలో తప్పేమీ లేదని పేర్కొంది. ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించడం కంటే జీవితంలో వచ్చే మార్పులను స్వీకరించడం ముఖ్యమని అభిప్రాయపడింది.

ప్రేమ గురించి మాట్లాడుతూ, అది కేవలం ఇద్దరి మధ్య ఉండే సంబంధం లేదా రొమాన్స్ మాత్రమే కాదని శోభిత తెలిపింది. ఇద్దరి మనసులు కలవడమే ప్రేమకు అసలైన అర్థమని పేర్కొంది. జీవితంలో ఎలాంటి మార్పునైనా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పింది. కాగా, శోభిత ధూళిపాళ్ల, నటుడు నాగచైతన్య 2024లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

భయానక పోస్టర్‌తో ఆది సాయికుమార్ కొత్త పాన్ ఇండియా సినిమా అనౌన్స్‌మెంట్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రంగస్థలం’ మిస్ అయిన అనుపమ.. ‘భోగి’లో డీగ్లామరస్ రోల్

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!
ట్యాగ్లు
శోభిత ధూళిపాళ్లనాగచైతన్యశోభిత తాజా వ్యాఖ్యలుడేటింగ్‌పై శోభితప్రేమపై శోభిత అభిప్రాయాలుటాలీవుడ్ వార్తలుతెలుగు సినిమాసినీ తారల వ్యక్తిగత జీవితంసెలబ్రిటీ వార్తలుశోభిత నాగచైతన్య వివాహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ!

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

ఉపాధి హామీ ఉద్యోగులకు దసరా కానుక.. గ్రాట్యుటీ మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
రాజకీయాలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల గెలుపే లక్ష్యం.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..
రాజకీయాలు

దసరాకు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ..

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

జర్నలిస్టులపై పోలీసుల దాడులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల
సినిమాలు

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు
రాజకీయాలు

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై శ్రీధర్ బాబు విమర్శలు

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 37 ప్రోమో 2 వచ్చేసింది.. నామినేషన్స్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలుసా?

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
జనరల్

హోటళ్లలో అపరిశుభ్రత.. రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!
క్రీడలు

భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20కి ఉప్పల్ సిద్ధం.. పిచ్ రిపోర్ట్ ఇదే!

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...
జనరల్

జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన అద్భుత ఆలయాలు ఇవే...

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన
సినిమాలు

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం
క్రీడలు

జైలు నుంచి విడుదలయ్యాక అభిషేక్ పోరెల్ శతకం.. మైదానంలో భావోద్వేగం