
గాసిప్స్

సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయనేది వాస్తవమే అని ప్రముఖ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. అయితే ఇది అందరూ చేస్తున్నారని కాదు. ఇది తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభం నుంచి ఉన్న సమస్యే. పరిశ్రమలో ఏడాదికి దాదాపు 250 చిత్రాలు నిర్మితమవుతుంటాయి. అందులో ఓ 30 లేదా 40 సినిమాలు మాత్రం మహిళలను ఇలా వాడుకోవడానికి తీస్తున్నవే. ఇది కాదనలేని వాస్తవం.
కాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమే. లైంగిక వాంఛలు తీర్చుకోవాలని చూసే ధోరణి పరిశ్రమలోని ఒకరిద్దరు పెద్దల్లో ఉంది అని పేర్కొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!