Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

11:01 AM, 9 మార్చి, 2026
యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైస్ నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ (Ayasher) పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైనప్పటి నుంచి భారీ స్పందన అందుకుంటోంది. విడుదలైన 13 రోజులకే యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే ఈ పాటకు 60 మిలియన్‌కు పైగా వ్యూస్ మరియు 1 మిలియన్‌కు పైగా లైక్స్ రావడం విశేషం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పోస్టర్‌లో నాని మాస్ లుక్‌తో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుండగా, ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్?

సూపర్ హీరోగా సల్మాన్ ఖాన్?

హర్మూజ్‌ మార్గం భారత్‌కు మళ్లీ తెరుచుకుంటుందా?

హర్మూజ్‌ మార్గం భారత్‌కు మళ్లీ తెరుచుకుంటుందా?

25 ఏళ్లలో మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు: కెనడా ప్రధాని

25 ఏళ్లలో మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు: కెనడా ప్రధాని

తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లోకి భారత్

టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లోకి భారత్

జాతీయ పార్టీల ఆదాయం లో బీజేపీ టాప్

జాతీయ పార్టీల ఆదాయం లో బీజేపీ టాప్

విడాకుల వార్తల మధ్య త్రిషతో విజయ్

విడాకుల వార్తల మధ్య త్రిషతో విజయ్

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఘన విజయం.. సక్సెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేసిన రాజీవ్ కనకాల

డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ఘన విజయం.. సక్సెస్ మీట్‌లో ఆనందం వ్యక్తం చేసిన రాజీవ్ కనకాల

మహిళల క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ !

మహిళల క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ !

మోహన్ బాబు యూనివర్సిటీ లో విద్యార్థి ఆత్మహత్య

మోహన్ బాబు యూనివర్సిటీ లో విద్యార్థి ఆత్మహత్య

ట్యాగ్లు
నానిది ప్యారడైస్ సినిమాఆయేషా పాటఅనిరుధ్ రవిచందర్శ్రీకాంత్ ఓదెలతెలుగు సినిమాయూట్యూబ్ ట్రెండింగ్ పాటటాలీవుడ్ వార్తలునేచురల్ స్టార్ నానిమూవీ అప్‌డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల
సినిమాలు

‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ విడుదల

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!
సినిమాలు

యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘ఆయా షేర్’ పాట!

 భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు
న్యూస్

తెలంగాణలో భారీగా పెరగనున్న ఎండలు

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!
న్యూస్

కరూర్ తొక్కిసలాట కేసు: టీవీకే అధినేత విజయ్‌కు మళ్లీ సీబీఐ సమన్లు!

తల్లికి కాస్ట్ లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్
సినిమాలు

తల్లికి కాస్ట్ లీ కార్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్

'టాక్సిక్' మూవీ వాయిదా కారణం ఇదేనా?
గాసిప్స్

'టాక్సిక్' మూవీ వాయిదా కారణం ఇదేనా?

పాప రీల్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ
సినిమాలు

పాప రీల్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ

ఖతార్‌లో 313 మంది అరెస్ట్
న్యూస్

ఖతార్‌లో 313 మంది అరెస్ట్

ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా?
గాసిప్స్

ధురంధర్‌ 2 తర్వాత ఆ సినిమా చేయనున్న సారా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!