5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్

Writer: Shivani K 11:17 AM, 5 ఆగస్టు, 2026
‘వన్స్ మోర్’తో అర్జున్ దాస్ లవ్ మ్యాజిక్ స్టార్ట్

కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ తన విలక్షణమైన నటనతో పాటు గంభీరమైన వాయిస్‌తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వచ్చిన ‘కాన్ సిటీ’ చిత్రం ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాలేదు. అయితే నిరాశ చెందకుండా కేవలం నెల రోజుల్లోనే మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘వన్స్ మోర్’ చిత్రానికి విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అదితి శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా ప్రేమ, భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

జీడీ నాయుడుపై సత్యరాజ్ ఎమోషనల్ కామెంట్స్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

కమ్యూనిజంపై శోభిత కామెంట్స్ వైరల్

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

సూర్య ఫేవరెట్ లిస్ట్‌లో తెలుగు సినిమా

రామాయణ 2పై రణబీర్ కీలక ప్రకటన

రామాయణ 2పై రణబీర్ కీలక ప్రకటన

రాకా అప్డేట్ల కోసం అభిమానుల ఆతృత...

రాకా అప్డేట్ల కోసం అభిమానుల ఆతృత...

ట్యాగ్లు
అర్జున్ దాస్వన్స్ మోర్ సినిమాఅదితి శంకర్కోలీవుడ్ వార్తలుతెలుగు సినిమాతమిళ సినిమారొమాంటిక్ డ్రామాసినిమా రిలీజ్హేషమ్ అబ్దుల్ వహాబ్ఫిల్మ్ అప్డేట్స్
AdvertisementAdvertisement
కనకరాజుకి ప్రీమియర్స్‌తోనే పరీక్ష!

కనకరాజుకి ప్రీమియర్స్‌తోనే పరీక్ష!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం
రాజకీయాలు

జంతర్ మంతర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం
రాజకీయాలు

మెటాకు పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?
సినిమాలు

మాళవికకు ఆ పాత్ర చాలా స్పెషల్ ఎందుకంటే?

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం
టెక్నాలజీ

డీప్‌ఫేక్‌లపై యూరప్ ఉక్కుపాదం

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక
సినిమాలు

'కెరీర్ ఆరంభంలో సూర్య కంటే ఎక్కువ సంపాదించా'- జ్యోతిక

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న
రాజకీయాలు

మోదీ కేసులపై రేవంత్ ప్రశ్న

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్
జనరల్

స్పైడర్-మ్యాన్ డైలాగ్‌తో ఓటర్లకు ఈసీఐ స్పెషల్ మెసేజ్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం
సినిమాలు

‘కరికాల’గా సందీప్ కిషన్ కొత్త అవతారం

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం
రాజకీయాలు

ఏపీ అసెంబ్లీ సెషన్ పై రేపు నిర్ణయం

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..
జనరల్

తెలంగాణలో కొత్త ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!