Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

02:02 PM, 26 మే, 2026
రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

బాలీవుడ్ లో సంచలనం రేపుతూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) రణవీర్ సింగ్ పై నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్ విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. మోస్ట్ అవేటెడ్ చిత్రం Don 3 షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందే రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఈ వివాదానికి కారణమని తెలుస్తోంది. ఈ చిత్రం ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ ప్రకారం, రణవీర్ ఆకస్మిక నిర్ణయం వల్ల దాదాపు ₹45 కోట్ల నష్టం వాటిల్లిందని సమాచారం. షూటింగ్ కోసం ముందుగానే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయడంతో టెక్నీషియన్లు, కెమెరామెన్లు, రోజువారీ సినీ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని సంఘం ఆరోపించింది. వివరణ ఇవ్వాలంటూ పంపిన మూడు నోటీసులకు రణవీర్ స్పందించలేదని, అందుకే కఠిన నిర్ణయం తీసుకున్నామని FWICE వెల్లడించింది. అయితే ఈ వ్యవహారంపై రణవీర్ సింగ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహేష్ బాబు–ప్రశాంత్ నీల్ కాంబోపై గాసిప్స్ జోరు

మహేష్ బాబు–ప్రశాంత్ నీల్ కాంబోపై గాసిప్స్ జోరు

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా  రీరిలీజ్ ఫిక్సా?

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా రీరిలీజ్ ఫిక్సా?

చిరంజీవిని ఆశ్రయించనున్న ఎగ్జిబిటర్లు?

చిరంజీవిని ఆశ్రయించనున్న ఎగ్జిబిటర్లు?

హైదరాబాద్‌లో ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లాన్

హైదరాబాద్‌లో ప్రభాస్ డ్రీమ్ హౌస్ ప్లాన్

నాగార్జున 100వ సినిమాకు ఫెస్టివ్ ప్లాన్

నాగార్జున 100వ సినిమాకు ఫెస్టివ్ ప్లాన్

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?

విజయ్ బర్త్‌డే కానుకగా ‘జన నాయకన్’ రిలీజ్?

ట్యాగ్లు
రణవీర్ సింగ్డాన్ 3ఎఫ్‌డబ్ల్యూఐసీఈబాలీవుడ్ఫర్హాన్ అక్తర్బాలీవుడ్ వార్తలుడాన్ 3 వివాదంఅశోక్ పండిట్రణవీర్ నిషేధంహిందీ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్
టెక్నాలజీ

మానవ శ్రమను పూర్తిగా మార్చేసే స్థాయికి AI చేరొచ్చు: క్రిస్టోఫ్ ఒలాహ్

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్
టెక్నాలజీ

అమెరికా, చైనాకు పోటీగా భారత్‌ సావరిన్ AI- డెల్ వైస్ ప్రెసిడెంట్‌ సతీష్ అయ్యర్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు
బిజినెస్

అదానీ గ్రీన్ ఎనర్జీ భారీ రికార్డు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే
సినిమాలు

మూడేళ్లైనా తగ్గని క్రేజ్‌.. ‘జరీ జరీ పంచె కట్టి’ ఇంకా ట్రెండింగ్‌లోనే

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ
సినిమాలు

‘వదలనే’ పాటతో ఆకట్టుకుంటున్న చెన్నై లవ్ స్టోరీ

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ పోరు... సమంత vs విజయ్?

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ
క్రీడలు

విశాఖ నుంచి టీమిండియా వరకు.. నితీష్ కుమార్ రెడ్డి సక్సెస్ జర్నీ

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..
సినిమాలు

బ్యాన్ వివాదంపై స్పందించిన రణవీర్ సింగ్ టీమ్..

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
గాసిప్స్

రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు
జనరల్

తెలంగాణలో ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!