3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

Writer: Shivani K 11:14 AM, 3 సెప్టెంబర్, 2026
ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వ హక్కుపై పరిమితులు విధిస్తూ తీసుకున్న నిర్ణయానికి కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో పుట్టిన పిల్లలకు స్వయంచాలకంగా పౌరసత్వం లభించే విధానంపై మార్పులు తీసుకురావడంతో పాటు, బర్త్ టూరిజానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఆదేశాలు జారీ చేశారు.

అయితే ట్రంప్ జారీ చేసిన ఈ ఆదేశాలను తాజాగా కోర్టు నిలిపివేసినట్లు సమాచారం. జన్మతః పౌరసత్వ హక్కుకు సంబంధించిన నిబంధనలపై న్యాయపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై తదుపరి న్యాయపోరాటం, ప్రభుత్వ చర్యలపై అందరి దృష్టి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్జన్మతః పౌరసత్వంఅమెరికా కోర్టుబర్త్ టూరిజంట్రంప్ ఆదేశాలున్యాయపరమైన వివాదంఅమెరికా రాజకీయాలుపౌరసత్వ హక్కులుకోర్టు తీర్పుఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతుల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్
జనరల్

టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు
జనరల్

టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ తరగతులు

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..
ఓటీటీ

మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వదలా..

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ
సినిమాలు

నచ్చని సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు: తాప్సీ

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ
సినిమాలు

నన్ను అందమైన అమ్మాయిలా చేసింది వాళ్లే: విష్ణుప్రియ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!