15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

Writer: Nithish 04:30 PM, 15 అక్టోబర్, 2026
పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాఠశాల పైకప్పు కూలిపోవడంతో ఉపాధ్యాయుడితో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువమంది 13 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో సుమారు 110 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతితో బాధిత కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

పైకప్పు కూలిన ఘటనలో పలువురు విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు నిరంతరం చర్యలు చేపడుతున్నాయి. శిథిలాలను తొలగిస్తూ బాధితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
ట్యాగ్లు
పాకిస్థాన్పెషావర్ ప్రమాదంపాఠశాల పైకప్పు కూలిందివిద్యార్థుల మృతిఉపాధ్యాయురాలు మృతిసహాయక చర్యలుపాఠశాల ప్రమాదంచిన్నారుల మృతిఅంతర్జాతీయ వార్తలుపెషావర్ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ
జనరల్

వైసీపీ-సీజేపీ అనుబంధంపై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: భట్టి విక్రమార్క

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

నాలుగో టీ20లో భారత్ ఓటమిపై మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..
జనరల్

లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం..

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు
జనరల్

పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రూప్‌నగర్‌లో చిక్కుకున్న 96 మంది హైదరాబాద్ విద్యార్థులు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం
జనరల్

పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఘోర ప్రమాదం

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..
బిజినెస్

హైదరాబాద్‌లో కార్పొరేట్‌ ఆఫీస్‌ స్పేస్‌లకు భారీ డిమాండ్‌..

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు