15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

Writer: Chandrika 05:38 AM, 15 అక్టోబర్, 2026
నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

మేషం

విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరమైన సమయంలో డబ్బు అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం శుభప్రదం.

వృషభం

విందులు, వినోద కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. బంధుమిత్రుల సహకారం మీకు మేలు చేస్తుంది. శ్రీషణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం శుభప్రదం.

మిథునం

అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. కొన్ని పరిణామాలు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీమహాలక్ష్మీదేవి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటకం

వృత్తి, ఉద్యోగ రంగాల్లో పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన వ్యవహారంలో విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. సహనంతో వ్యవహరించాలి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. శ్రీలక్ష్మీ సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది.

సింహం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. కీలక సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.

కన్య

ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈశ్వర దర్శనం శుభప్రదం.

తుల

ముఖ్యమైన పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు ఉపయోగపడతాయి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన కొన్ని ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

వృశ్చికం

భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. శ్రీలక్ష్మీ స్తోత్ర పారాయణం శుభప్రదం.

ధనుస్సు

చేపట్టిన పనులను ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లాలి. కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు మంచి గుర్తింపును, కీర్తిని అందిస్తాయి. ఇష్టదైవ స్తోత్ర పారాయణం శుభప్రదం.

మకరం

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుంటారు. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. రుణ సంబంధిత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఇబ్బందులకు గురిచేయవచ్చు. చంచలమైన ఆలోచనల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గోసేవ చేయడం శుభప్రదం.

మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభఫలితాలు పొందుతారు. ఆనందంగా సమయాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఉల్లాసకరమైన వాతావరణం నెలకొంటుంది. శ్రీసూర్యనారాయణమూర్తి ఆరాధన శుభప్రదం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

ట్యాగ్లు
నేటి రాశిఫలాలుదినఫలాలురోజువారీ రాశిఫలాలుజ్యోతిష్యంమేష రాశివృషభ రాశిమిథున రాశిఉద్యోగ ఫలితాలుఆర్థిక ఫలితాలు12 రాశుల ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌
రాజకీయాలు

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్‌ కుట్ర: కేటీఆర్‌

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..
రాజకీయాలు

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని 7 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ..

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత.. యూకే ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
జనరల్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటలు చేతికొచ్చే వరకు కరెంట్‌ కోతలు వద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..
రాజకీయాలు

జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం..

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?
జనరల్

దుర్గాపూజను ఐదు రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు?

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!
జనరల్

600 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.. దుర్గమ్మకు తొలి నైవేద్యం సమర్పించే ముస్లిం కుటుంబం!

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!