9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

Writer: Nithish 05:31 AM, 9 అక్టోబర్, 2026
జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయానికి రక్షణ కల్పించాలి - భట్టి

జీఎస్టీ సంస్కరణల్లో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను పరిరక్షించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు. జీఎస్టీ అమలుతో ఉమ్మడి జాతీయ మార్కెట్‌ ఏర్పాటుకు రాష్ట్రాలు తమ స్వతంత్ర పన్నుల విధింపు అధికారాలను తగ్గించుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో జీఎస్టీఎన్‌, జీఎస్టీ కౌన్సిల్‌ సెక్రటేరియట్‌ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భట్టి విక్రమార్క కోరారు. దీనివల్ల జీఎస్టీ పరిపాలన, పన్ను మోసాల గుర్తింపు వ్యవస్థ మరింత బలోపేతమవుతాయని తెలిపారు. మోటారు వాహనాల పన్ను మార్పుల వల్ల తెలంగాణకు ఏటా సుమారు రూ.800 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని పేర్కొంటూ, మార్పుల ఆర్థిక ప్రభావాన్ని ముందుగానే రాష్ట్రాలకు తెలియజేయాలని సూచించారు. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు, ఆధార్‌, పాన్‌ వివరాల దుర్వినియోగం, స్క్రాప్‌ రంగంలో పన్ను ఎగవేతను అరికట్టాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్‌ అధికారుల కమిటీలు, స్టాండింగ్‌ కమిటీలో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌లపై కేంద్రం దృష్టి - అశ్వినీ వైష్ణవ్

దేవీ నవరాత్రుల ప్రత్యేకత.. నవదుర్గల తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!

దేవీ నవరాత్రుల ప్రత్యేకత.. నవదుర్గల తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!

ట్యాగ్లు
భట్టి విక్రమార్కజీఎస్టీ కౌన్సిల్ సమావేశంజీఎస్టీ సంస్కరణలుతెలంగాణ ప్రభుత్వంనిర్మలా సీతారామన్రాష్ట్రాల ఆదాయ పరిరక్షణజీఎస్టీ మోసాలుపన్ను ఎగవేతహైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయాలుతెలంగాణ ప్రాతినిధ్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన
జనరల్

ఏపీలో భారీ వృద్ధి లక్ష్యం.. చంద్రబాబు కీలక ప్రకటన

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి
రాజకీయాలు

వైకాపా పాలనలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా - విజయసాయిరెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి
రాజకీయాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే విజయం: పొంగులేటి

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల
జనరల్

పోలవరం ప్రాజెక్టును 2027 చివరి నాటికి పూర్తి చేస్తాం - నిమ్మల

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్
సినిమాలు

కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ టాక్

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు
రాజకీయాలు

స్థానిక ఎన్నికలకు వైకాపా అడ్డంకులు సృష్టిస్తోంది: కాలవ శ్రీనివాసులు

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి
జనరల్

గోదావరి–కావేరి అనుసంధానానికి చర్యలు తీసుకోండి: మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం
జనరల్

స్విట్జర్లాండ్‌లో తెలుగు సంస్కృతిని కాపాడటం అభినందనీయం

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం
బిజినెస్

స్టార్‌లింక్‌ అనుమతులపై మస్క్‌ ఆరోపణలు.. ఖండించిన కేంద్రం

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

ఓట్ల తొలగింపుపై మోదీ సమాధానం చెప్పాలి: రేవంత్‌రెడ్డి

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన
రాజకీయాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి.. హైదరాబాద్‌లో ఇండియా కూటమి ఆందోళన

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్
జనరల్

సింగరేణిలో అవినీతి, ప్రైవేటీకరణ కుట్రలు.. కాంగ్రెస్‌పై హరీశ్‌రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!