
క్రీడలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
తమిళనాడులో ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పారదర్శకమైన, ప్రగతిశీల పాలన అందించాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సుసంపన్నత దిశగా నడిపిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!