24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

Writer: Shivani K 03:04 PM, 24 ఆగస్టు, 2026
కేరళం యువతికి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటం!

కేరళంకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మేజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో 52 మంది ఫైనలిస్టులను అధిగమించి ఆమె విజేతగా నిలిచారు. మావెలిక్కరకు చెందిన కజియా న్యాయ విద్యార్థినిగా, మోడల్‌గా కొనసాగుతున్నారు. శాస్త్రీయ నృత్యంలోనూ శిక్షణ పొందిన ఆమె, గతంలో ‘మిస్ యూనివర్స్ కేరళ 2026’ టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025’లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు.

భారత తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా తదితరులతో కూడిన జ్యూరీ సమక్షంలో కజియా తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఈ విజయంతో నవంబర్‌లో ప్యూర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. దేశం తరఫున అంతర్జాతీయ వేదికపై కజియా తన సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

మీరట్‌లో కలకలం.. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులకు తీవ్ర గాయాలు

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

భూకబ్జాలపై ఈటల ఫైర్.. రేవంత్‌కు షాకింగ్ డిమాండ్!

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

మలేషియాలో ముగ్గురు భారతీయ గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్‌...

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

సోషల్ మీడియా ప్రచారంపై ఏపీ ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా స్పందన

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు
ట్యాగ్లు
కజియా లిజ్ మేజోమిస్ యూనివర్స్ ఇండియా 2026కేరళం అందాల రాణిమిస్ యూనివర్స్ కేరళంఅందాల పోటీలుజైపూర్సుస్మితా సేన్మిస్ యూనివర్స్ 2026ప్యూర్టో రికోభారత ప్రతినిధి
AdvertisementAdvertisement

అక్రమ నిర్మాణాలపై సీఎంసీ కమిషనర్‌ శ్రీజన కీలక ఆదేశాలు

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

కేబీఆర్‌ పార్క్‌ చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టులో విచారణ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!