14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

Writer: Nithish 12:45 PM, 14 అక్టోబర్, 2026
హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో ఇండియా కూటమి బహిరంగ సభ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)కు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా కూటమి చేపడుతున్న నిరసన కార్యక్రమాలను మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

ఈ నెల 25 నుంచి 30 మధ్య హైదరాబాద్‌లో సభ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. సభకు సుమారు లక్ష మందిని సమీకరించే అంశంపై సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఒకటి రెండు రోజుల్లో సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి నేతలు హాజరుకానున్న నేపథ్యంలో సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

నిరసనలను అణచివేయొద్దు.. కేంద్రంపై సీజేపీ వ్యవస్థాపకుడి విమర్శలు

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

ఎన్‌సీసీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏవీఎస్ రాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టులో విచారణ

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు
ట్యాగ్లు
ఇండియా కూటమిహైదరాబాద్ సభరేవంత్ రెడ్డిమహేశ్ గౌడ్ఎస్‌ఐఆర్జ్ఞానేశ్ కుమార్రాహుల్ గాంధీప్రియాంక గాంధీమల్లికార్జున ఖర్గేతెలంగాణ కాంగ్రెస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బ్యాంక్ ఆఫ్ బరోడాపై బీఆర్ శెట్టి సంచలన ఆరోపణలు

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

దసరా ఉత్సవాల్లో ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాలో ‘ధురంధర్’ హీరోయిన్ ?

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్
సినిమాలు

శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌కు పూరి జగన్నాథ్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు
జనరల్

జంతర్‌మంతర్‌ నిరసనకారులకు రాహుల్‌ గాంధీ మద్దతు

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు
జనరల్

జర్మనీలో కలకలం.. 16 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకినట్లు రోబోపై ఆరోపణలు

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం
జనరల్

విజయనగరం చెరువుల పునరుద్ధరణకు పవన్ కళ్యాణ్ ఆమోదం

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జనరల్

తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..
క్రీడలు

వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఆగ్రహం..

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్
సినిమాలు

‘జైలర్ 2’పై భారీ అంచనాలు...అనిరుధ్ పోస్ట్ వైరల్

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్
సినిమాలు

రామ్ చరణ్ కొత్త సినిమా..పూజ పూర్తయినా లాంచ్ ఇంకా పెండింగ్

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!
టెక్నాలజీ

ఆపిల్ హోమ్‌వ్యూ వచ్చేసింది.. స్మార్ట్ ఫీచర్లు ఇవే!

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?
జనరల్

భర్త ప్రస్తావనలో ట్రంప్ పేరు...ప్రెస్ సెక్రటరీ వ్యాఖ్యలు వైరల్?

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

త్రివర్ణ పతాకంతో నిరసన తెలిపితే నేరమా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు