17, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

Writer: Pooja 10:35 AM, 17 అక్టోబర్, 2026
అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

98 ఏళ్ల అద్వానీ వయసు రీత్యా తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఏడాది మే నెలలోనూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అవసరమైన చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు అమలు

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు అమలు

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు - డీజీపీ సీవీ ఆనంద్

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

భారత్‌ - చైనాకు ట్రంప్‌ సర్కార్‌ ఊరట

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

ఢిల్లీలో నిరసనల వేళ సీజేపీ వ్యవస్థాపకుడి అరెస్ట్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

తొలి మీడియా సమావేశంతోనే విమర్శలు...కేటీకి షాక్‌

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

బార్ల కేటాయింపులో వ్యాపారుల నుంచి అనూహ్య స్పందన

ట్యాగ్లు
ఎల్‌కే అద్వానీబీజేపీ నేతఅపోలో ఆస్పత్రిఛాతీ ఇన్ఫెక్షన్ఆరోగ్య సమాచారంభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?
గాసిప్స్

అనిరుధ్ – కావ్య పెళ్లి వేడుకకు ముహూర్తం ఫిక్స్?

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు
జనరల్

నేటి నుంచి రొయ్యల ఫీడ్‌ ధరల పెంపు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!
సినిమాలు

సల్మాన్ ఖాన్ క్రేజ్‌..ఇప్పటికీ తిరుగులేదు..!

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

రణబాలి చరిత్రలో నిలిచిపోయే సినిమా - సందీప్ రెడ్డి వంగా

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?
షోస్

బిగ్‌బాస్‌లో షాలిని లవ్ ట్రాక్‌ బెడిసికొట్టిందా?

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్
షోస్

ఎలిమినేషన్ తర్వాత అపూర్వ షాకింగ్ కామెంట్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు
గాసిప్స్

తొలి రోజే రణబాలికి మంచి ఆరంభం...ఇక వీకెండ్‌పైనే ఆశలు

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ
జనరల్

అస్వస్థతతో ఆస్పత్రికి మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?
సినిమాలు

‘జైలర్ 2’ ఎఫెక్ట్..‘కాకా’పై అంచనాలు?

‘ఆదర్శ కుటుంబం’  ఇప్పట్లో లేనట్టే?
గాసిప్స్

‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో లేనట్టే?

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?
గాసిప్స్

‘రణబాలి’ హిందీ విడుదల వాయిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!