10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Shivani K 08:03 PM, 21 ఆగస్టు, 2026
లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయంలో సీఎం తన ప్రతినిధి బృందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆక్స్‌ఫర్డ్‌ పరిధిలోని బ్లావాట్‌నిక్‌ స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ను సందర్శించారు. అక్కడ ప్రొఫెసర్‌ మాయా ట్యూడర్‌, ప్రొఫెసర్‌ ఫైసల్‌ దేవ్జీ తెలంగాణ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు అంశాలతో పాటు పాలన, విద్య, ప్రజా విధానాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. సీఎం వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి భారతదేశంతో ప్రత్యేక అనుబంధం ఉంది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఈ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

ట్యాగ్లు
సీఎం రేవంత్‌రెడ్డిఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలండన్తెలంగాణబ్లావాట్‌నిక్‌ స్కూల్‌విద్యపాలనప్రజా విధానాలుతెలంగాణ ప్రభుత్వంఅంతర్జాతీయ పర్యటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్
షోస్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం
జనరల్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి
జనరల్

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!