15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరసనలతో ఢిల్లీ వ్యాపారాలకు భారీ లాస్

Writer: Chandrika 08:53 AM, 15 అక్టోబర్, 2026
నిరసనలతో ఢిల్లీ వ్యాపారాలకు భారీ లాస్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న నిరసనలు, వాటివల్ల ప్రజల రాకపోకలపై విధిస్తున్న ఆంక్షల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. ప్రతి సంస్థ హక్కులను తాము గౌరవిస్తున్నామని.. అయితే ప్రస్తుత పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని.. నిరసనల తీరు, అవి చేపట్టే సమయం వల్ల తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా చూడాలని కోరాయి.

ఈ మేరకు ప్రధాని మోదీ, సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీలకు గత మూడ్రోజుల్లో వేర్వేరుగా లేఖలు రాశాయి. న్యూఢిల్లీ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌డీటీఏ) బుధవారం ప్రధానికి లేఖ రాసింది.వాణిజ్య ప్రదేశాల్లో స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా తమకు రక్షణ కల్పించాలని కోరింది. సర్‌కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలను విరమించుకోవాలని రాహుల్‌గాంధీకి ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) లేఖ రాసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

ఏపీలో నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

ఎస్‌ఐఆర్‌పై పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న పోప్ లియో-14.. ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

ట్యాగ్లు
ఢిల్లీనిరసనలుజంతర్ మంతర్సర్సీఈసీవ్యాపారాలుభారీ లాస్వ్యాపారం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలను నిషేధించాలి అమిత్ షాకు సీటీఐ విజ్ఞప్తి
జనరల్

విద్యుత్ సంక్షోభంపై సీఎం రేవంత్‌కు హరీశ్ రావు కౌంటర్

విద్యుత్ సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.. హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం
జనరల్

బ్లూ డ్రమ్ కేసు.. సౌరభ్ కుటుంబం కీలక నిర్ణయం

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
జనరల్

తెలంగాణలో నేడు, రేపు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం

యష్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?
సినిమాలు

యష్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు

ఏపీలో నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
జనరల్

ఏపీలో నేడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న నటి ఆనంది.. కారణమిదే!
సినిమాలు

వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న నటి ఆనంది.. కారణమిదే!

ఎస్‌ఐఆర్‌పై పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఎస్‌ఐఆర్‌పై పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న పోప్ లియో-14.. ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన
జనరల్

శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న పోప్ లియో-14.. ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!