
బిజినెస్

ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించారు. నోటీసుల జారీ, అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన గడువును కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరింత సమయం అందుబాటులోకి వచ్చింది.
తుది ఓటర్ల జాబితాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు. అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసిన అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!