Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పుదుచ్చేరిలో అన్బళగన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం

07:54 AM, 19 మే, 2026
పుదుచ్చేరిలో అన్బళగన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం

పుదుచ్చేరి శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా అన్బళగన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్‌నాథన్ ఆయన చేత ప్రమాణం చేయించారు. అనంతరం అన్బళగన్ శాసనసభ స్పీకర్ గదికి వెళ్లి ముఖ్యమంత్రి రంగసామి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు.

అన్బళగన్ మాట్లాడుతూ 16వ శాసనసభ తొలి సమావేశం ఈ నెల 20న ఉదయం 9.30 గంటలకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఆ రోజే నిర్వహించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రాజీనామా లేఖ అందిందని, ఎన్నికల సంఘానికి సమాచారం పంపుతామని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన ప్రాంతాల్లో ప్రజల కోసం ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు, స్వతంత్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గైర్హాజరయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం

‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం

ట్యాగ్లు
పుదుచ్చేరిఅన్బళగన్ప్రొటెం స్పీకర్శాసనసభకైలాష్‌నాథన్రంగసామిప్రమాణస్వీకారంఎమ్మెల్యేలురాజకీయ వార్తలుఅసెంబ్లీ సమావేశం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం
జనరల్

‘కుర్చీ తాత’ మహ్మద్ పాషా హఠాన్మరణం

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పోలీస్ శాఖలో బాధ్యత పెరగాలి - సీఎం రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం
జనరల్

టీఆర్ఎస్ జెండా పండుగకు ఇన్‌ఛార్జీల నియామకం

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం
జనరల్

ఉచిత వైద్యంపై ప్రైవేట్ ఆస్పత్రులపై సుప్రీం ఆగ్రహం

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు
జనరల్

ఆపరేషన్ ఆక్టోపస్ 3.0తో షాక్…13 రాష్ట్రాల్లో భారీ దాడులు

'దృశ్యం 3' అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు జోరు
సినిమాలు

‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్ర వెనుక సీక్రెట్‌ను రివీల్ చేసిన దర్శకుడు

రిషభ్ పంత్ అవుట్? టీమిండియా సెలక్షన్‌పై హాట్ డిబేట్
క్రీడలు

రిషభ్ పంత్ అవుట్? టీమిండియా సెలక్షన్‌పై హాట్ డిబేట్

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం
జనరల్

సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యం చారిత్రాత్మక పరిణామం

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్
క్రీడలు

వర్షం దెబ్బకు ఆగిన ముంబై–కోల్‌కతా మ్యాచ్

ఈవీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన అజా కన్సల్టింగ్

కాళేశ్వరం అంత్య సరస్వతీ పుష్కరాలు ఘన ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!