Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

04:49 PM, 25 మే, 2026
అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో భూ వివాదంపై ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం దొడ్జిపట్ల గ్రామంలో ఉన్న 5 సెంట్ల ఉమ్మడి భూమిని ఆక్రమించారని ఆయన పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రంలో హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భూ వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిపి తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సూచించబడిన పోస్ట్‌లు
గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

ఇండియన్ నేవీ ఐఓఎస్ సాగర్ మిషన్ విజయవంతం

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ

నీటి వివాదాల పై కర్ణాటక తెలంగాణ మంత్రులు భేటీ

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా...

ట్యాగ్లు
అనంత శ్రీరామ్భూ వివాదంభీమవరం కలెక్టరేట్పశ్చిమ గోదావరిఆస్తి వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ
జనరల్

అనంత శ్రీరామ్ భూ వివాదంపై ఫిర్యాదు సమర్పణ

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...
జనరల్

గుల్మార్గ్‌లో కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం...

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..
సినిమాలు

సీఎం విజయ్‌పై కోలీవుడ్ భారీ ఆశలు..

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!
క్రీడలు

13 ఏళ్లుగా పరుగుల వరదే.. కానీ కప్పు మాత్రం దూరమే!

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు
సినిమాలు

బ్లాస్ట్ జోన్ ప్రెస్ మీట్‌తో భారీ హైప్.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై పెరిగిన అంచనాలు

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...
క్రీడలు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌కు రంగం సిద్ధం...

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...
క్రీడలు

ఢిల్లీ తలరాత మార్చిన ఒక్క పరుగు...

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ
జనరల్

సీఎం రేవంత్ తో సిపిఎం నేతలు భేటీ

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..
సినిమాలు

అల్లు అర్జున్ లగ్జరీ వాచ్ వైరల్..

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక
రాజకీయాలు

ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్ వివాదం.. చంద్రబాబు ఇంటి ముట్టడి హెచ్చరిక

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్
సినిమాలు

రెండేళ్లలో పూర్తి కానున్న ప్రభాస్ మ్యాన్షన్